Monday 14 October 2013

A LIP OPENER (A CHANCE TO LAUGH)

1.What do you call a fat lady waiting for a bus?
 Moti-vating !!!

2. What is the difference between CAR & WIFE ?
 If the car breaks it STOPS shouting
if the Wife breaks she STARTS

3. Doctor : It seems your wife is of the same blood group of you 
 Attendent: That's true. She is sucking my blood since 25 years.

4. What's the similarity between MOBILE and MARRIAGE ?
 In both cases you feel 'In both the cases the question arises thsat had we waited we would have been the owner of the new model.'

5. A married person went to a 'Saadhu' and asked him as to how to overcome the torture of his wife! Saadhu said "How do you think that I will be a sanyasi had I known the clue.




1. లావుపాటి స్త్రీ బస్సు కోసం కాచుకొంటే చూసే కొంటెవాడు ఏమంటాడు ..... 'మోటీ -వేటింగ్ '
2. కారుకు భార్యకు గల తేడా ఏమి ..... కారుకు కోపమొస్తే అరవడం ఆపేస్తుంది . భార్యకు కోపమొస్తే అరవడం మొదలైతుంది . 
3. డాక్టర్:అరె మీ రక్తము మీ భార్య రక్తము ఒకటిగానే వుందే!..... 25 ఏండ్ల నుండి తాగుతూనే ఉందికదా 
4. 'చరవాణి (mobile )కి పెళ్ళికి గల సామ్యమేమి ...... కాస్త ఆగింటే కొత్త మోడల్ మన సొంతంయ్యేది కదా 
5. సన్యాసి గారూ భార్యను లోన్గాదీసుకొనే ఉపాయం చెప్పండి ..... అది తెలిసివుంటే నేనెందుకు సన్యాసినౌతా!

No comments:

Post a Comment