మదర్స్ డే --ఫాదర్స్ డే
దయవుంచి ఓపికతో ఒక్క సారి చదవండి. చదివి మీ అభిప్రాయం తెలుపండి. బాగుంటే పదిమంది తో పంచుకోండి.
దీపావళి పండగ సందడి ముగిసింది. సెలవరోజు సంబరాలు. తలంటి స్నానాలు. కొత్తబట్టలు. అమ్మవారి పూజలు. దేవాలయ సందర్శనాలు. బంధుమిత్రులకు శుభాభినందనలు. మిఠాయి పంపకాలు. మృష్ఠాన్న భోజనాలు. టపాకాయల చప్పుళ్ళు. అన్నిటినీ అనుభవించి అలసి నిద్రాదేవిని ఆహ్వానిస్తున్నవేళ ఒక చిన్న ఆలోచన చిగురించింది.
ఈ పండగలన్నిటి చారిత్రక, పౌరాణిక కారణాలు ఏమైనప్పటికీ…నా అభిప్రాయములో…మూలాన వున్న కారణము…చెడుపై మంచి సాధించిన విజయాన్ని సంబరంగా జరుపుకోవటమే. అది దీపావళి కానివ్వండి. దసరా కానివ్వండి. కృష్ణాష్టమి కానివ్వండి. ఏ పండగ మూలకారణము అయినా మంచి బుద్ధికే అంతిమ విజయము అని చెప్పటమే....
పై అభిప్రాయమును యథా తధముగా గ్రహించి మిగత విషయాలపై నా అభిప్రాయాన్ని ఈ క్రింద విశధ
పరచుచున్నాను. మనము పండగ ఎందుకు చేసుకొనేది వివరించినారు . అది వాస్తవమే. కానీ
పాశ్చాత్యులు చేసేవి తద్దినాలు. తప్పుగా అనుకోవద్దు. తత్+దినము అంటే ఆ రోజు అని అర్థము .అది అమ్మ రోజు కావచ్చు నాన్న రోజు కావచ్చు మరేరోజైనా కావచ్చు. కానీ మన సాంప్రదాయమదికాదు. కాలే వత్తిని కాస్త ఎగ దోస్తాము ఎందుకంటే అది ఇంకా బాగా మండాలని. అంటే మన అన్ని పండగల సారాంశముఒకటేకాబట్టిమనలోవుండేమం చినిమళ్ళీమళ్ళీఉత్తేజితముచేస్తా ము.వారిసంస్కృతికిమనసంస్కృతికి హస్తిమశకాంతరము. వాళ్ళ పద్ధతికి మన పద్ధతికి పండుగకు తద్దినానినికి ఉన్నంత తేడా వుంది.
దాదాపు 13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ జాతికి పెళ్లి అన్నది ,నేటికి కూడా,ఆడామగా
సంబంధము. అదే మనకు రెండు కుటుంబాల అనుబంధం. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే రేపు వీనికి విడాకులిచ్చి వేరొకనితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్నా దంపతులు అదృష్ట వశాన రెండు మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే వ్రాసుకొంటారు లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రమమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే వాడు ఆమె పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. ఇట్లా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ అమ్మ వాళ్ళను కలిస్తే వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది. ఇది MOTHERS' DAY. ఆలాగే Fathers' Day కూడా. మిగతవన్నీ మతాకర్షణ మారణాయుధాలు.
PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మా లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె' గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత కౄరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూదా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటుకుపంపుచున్నాము) దిగవిడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. నాకు తెలిసినంతవరకు నేటికి కూడా స్త్రీ అమెరికా ప్రసిడెంటు అగుటకు అనర్హురాలే.
అటువంటిసమయములో ఫ్రాన్సుకుచెందిన 'Simone de Beauvoir' 1949 లో 'The Second Sex'
(a detailed analysis of women's oppression and a foundational tract of contemporary feminism ) అన్న విశ్లేషణ గ్రంథముఫ్రాన్స్ లో మహిళా చైతన్యమును తీసుకురాగాలిగినది. తన 14 వ ఏటి వరకుతీవ్ర మతఛాందసత కల్గిన'కాథలి' క్కయిన ఆవిడ మతమును వదలి మానవతను అవలంబించి'jean-Paul-Sartre' తో అవివాహితగా కాలం గడిపినా స్త్రీ స్వాతంత్ర్యము కొరకు మిక్కుటముగా శ్రమించినది. ఆతనుకూడా ఆమెకు చేదోడు వాదోడు గా ఉండినాడు.ఆ ఉద్యమము ఐరోపా ఖండములో చెప్పుకోదగిన చైతన్యమును తెచ్చింది.
ఇక్కడ ఒక్క మాట చెబుతాను. పాశ్చాత్య నాగరికత తెరచిన అరచేయి లాంటిది.వాళ్ళకు చెప్పగలిగినవిచెప్పకూడనివి, చేయ గలిగినవి చేయ కూడనివి అన్న తారతమ్యము వుండదు.అది వాళ్ళ నాగరీకత. ఈ సందర్భములో VVS శర్మ గారు చెప్పిన మాట గుర్తుచేయుచున్నాను:'మనది సంస్కృతి వారిది నాగరికత.' ఇది బహు చక్కని మాట. ఇక కమునిష్టు దేశాలది ముడిచిన అరచేయి.వారిది 'గవి లోమాయ'అంటే లోపలఏముందో ఏమిజరుగుతూందో ఎవరికీ తెలియదు. మన సంస్కృతి 'గోకర్ణము' లాంటిది. అనగా ఆవు చెవి లాంటిది. మనము తీర్థము తీసుకోనేట్లుంటే చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నడుమన బొటన వ్రేలును దూర్చి తీర్థము తీసుకొనవలెను. అది ఆవు చెవి ఆకారాన్ని కలిగియుంటుంది. అంటే సగము మూసి సగము తెరిచి వుంటుంది చేయి. కావున చెప్పగలిగినవి చెప్పలేనివి అన్న విచక్షణ కలిగి యుంటాము. 'మధ్యేమార్గము మంచి మార్గము''అతి సర్వత్ర వర్జ్యేత్' అన్న నానుడులు మనము ఆచరణలో పెట్టే వారము. మనసు మాటలో మాట చేత లో
ప్రతిఫలిచవలెనన్న 'త్రికరణ శుధ్ధి' ఇచట ప్రతిబింబించు చున్నది కదా! మరి మన సంస్కృతిని విస్మరించనగునా!
మంచిని ఎక్కడవున్న గ్రహించ వలసిందే. కానీ దానికి విచక్షణ అవసరముకదా.ఇక్కడ ఇంకొక చిన్న విషయాని వివరించ దలచుకొన్నాను. ఎవరో సహనము పాటించుట తప్పు కాదు కదా
అన్న అబిప్రాయమును వ్యక్తము చేసినారు.మన దేశపు ఇప్పటి పరిస్థితిని ఒక మధుమేహ రోగితో(మోసాలు ద్రోహాలు,మానభంగాలు,కుళ్ళు,కుట్ రమొదలగు విషయముల కలగా పులగమే ఈ మధు మేహము) పోల్చవచ్చు. మొదలే తాను తనను వదలని వ్యాదితో బాధపడుతూ వుంటే కాలికి దెబ్బ తగిలితే ఏమి చేయాలి. సహనము మాత్రం పాటించే వీలు లేదు. పాటించితే కాలే తీసివేయ వలసి రావచ్చు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః --యత్రైతాస్తు అపూజ్యన్తే తత్రైతాస్తఫలాక్రియాః' అనిచెప్పిన దేశమునకు, తమ తమ దేశములలోని 'Red Light Area' లలో 'జాగ్రత్త మీరు మీ బిడ్డ వద్దకు వెళ్ళుట లేదు కదా'( ఆ విధంగా ఆ దేశాలలోని ఆ ప్రాంతాలలో వ్రాసి యున్చుతారని విన్నాను) అని వ్రాసుకొనే దేశాలతో
పోలిక ఎక్కడ?
Srinivas Yanamandra సర్. మీరు చాలా ఓపికతొ పలు విషయాలు విశదీకరిస్తూ రాసిన వ్యాసము నిజంగా చాలా బాగుంది. దీనికి ప్రేరణ నా దీపావళి
చిన్న పోస్టు అని ఆనందముగా కూడ ఉన్నది. మీరు చెప్పిన చాలా విషయాలు నాకు తెలియనవి. మీ అనుభవరత్యా మీరు గ్రహించినవి. అందుకని అవి
తెలుసుకున్నందుకు చాలా సంతోషముగా కూడ వున్నది.
భావరాజు పద్మిని చాలా చక్కగా వివరించారు బాబాయ్. మీ వంటి పెద్దలే 'చెడు మీద మంచి గెలుపు' పండుగ అంటూ చక్కగా చెప్పగలరు... ధన్యవాదాలు.
Bhanu Gouda రామ మోహన్ రావు గారు
మీరు చాల విషయాలు చక్కగా చెప్పారు.
Pallam Raju Malyala చాలా విషయాలు తెలిశాయి. ఈ సాహితీ చర్చలో పాల్గొన్న వారికి , విషయాలు తెలిపిన గురువులకు ధన్యవాదాలు.
Subhash Chandra Bose M చాల బాగా సెలవిచ్చారు.
Kannaji Rao Jr. నిజం శర్మ గారు చెప్పినట్టు"మనది సంస్కృతి వారిది నాగరికత" బహు బాగ సెలవిచ్చారు
Ranga Prasadarao చక్కటి విశ్లేషణ .....వివరణ,,,,మంచి ఎక్కడయినా మంచే కదా......మంచిని గ్రహించడానికి విచక్షణ అవసరమా ??!!!

పాశ్చాత్యులు చేసేవి తద్దినాలు. తప్పుగా అనుకోవద్దు. తత్+దినము అంటే ఆ రోజు అని అర్థము .అది అమ్మ రోజు కావచ్చు నాన్న రోజు కావచ్చు మరేరోజైనా కావచ్చు. కానీ మన సాంప్రదాయమదికాదు. కాలే వత్తిని కాస్త ఎగ దోస్తాము ఎందుకంటే అది ఇంకా బాగా మండాలని. అంటే మన అన్ని పండగల సారాంశముఒకటేకాబట్టిమనలోవుండేమం

అన్న అబిప్రాయమును వ్యక్తము చేసినారు.మన దేశపు ఇప్పటి పరిస్థితిని ఒక మధుమేహ రోగితో(మోసాలు ద్రోహాలు,మానభంగాలు,కుళ్ళు,కుట్
పోలిక ఎక్కడ?
Srinivas Yanamandra సర్. మీరు చాలా ఓపికతొ పలు విషయాలు విశదీకరిస్తూ రాసిన వ్యాసము నిజంగా చాలా బాగుంది. దీనికి ప్రేరణ నా దీపావళి
చిన్న పోస్టు అని ఆనందముగా కూడ ఉన్నది. మీరు చెప్పిన చాలా విషయాలు నాకు తెలియనవి. మీ అనుభవరత్యా మీరు గ్రహించినవి. అందుకని అవి
తెలుసుకున్నందుకు చాలా సంతోషముగా కూడ వున్నది.
భావరాజు పద్మిని చాలా చక్కగా వివరించారు బాబాయ్. మీ వంటి పెద్దలే 'చెడు మీద మంచి గెలుపు' పండుగ అంటూ చక్కగా చెప్పగలరు... ధన్యవాదాలు.
Bhanu Gouda రామ మోహన్ రావు గారు
మీరు చాల విషయాలు చక్కగా చెప్పారు.
Pallam Raju Malyala చాలా విషయాలు తెలిశాయి. ఈ సాహితీ చర్చలో పాల్గొన్న వారికి , విషయాలు తెలిపిన గురువులకు ధన్యవాదాలు.
Subhash Chandra Bose M చాల బాగా సెలవిచ్చారు.
Kannaji Rao Jr. నిజం శర్మ గారు చెప్పినట్టు"మనది సంస్కృతి వారిది నాగరికత" బహు బాగ సెలవిచ్చారు
Ranga Prasadarao చక్కటి విశ్లేషణ .....వివరణ,,,,మంచి ఎక్కడయినా మంచే కదా......మంచిని గ్రహించడానికి విచక్షణ అవసరమా ??!!!
No comments:
Post a Comment