Shiva Lingam
Shiva Lingam is the most widely
misunderstood concept in Hinduism. As per Manusmriti there are 16 different
meanings for Lingam. Meaning suitable to the context has to be taken while
explaining the concept.
Limah Gamayiteeti Linga (That which
originates from the condition of absorption is Lingam)
Lim Gamayiteeti Linga (That which reaches
the condition of absorption is Lingam)



లిమః గమయతీతి లింగం : అంతము అంటే లయముతో ప్రారభంయ్యేది లింగము.
లిం గమయతీతి లింగం : అంటే సృష్టి తొ మొదలై లయము చెందేది లింగము.
గణితము ప్రకారము రెండు బిందువుల గుండా ఓకే వృత్తము పోగలదు. అంటే సృష్టి లయము రెండు బిందువులయితే వాటిని కలిగినదే ఈ జగత్ స్థితి. సృష్టింపబడినది లయించ వలసిందే, లయమమైనది సృష్టింప బడవలసిందే! ఈ ప్రయాణమును ఎరుకపరచేదే లింగము. లింగము అంటే చిహ్నము, గురుతు అని అర్థము. అసలు మనుస్మృతిలో 16 వేరువేరు అర్థములున్నాయత మనుస్మృతిలో!
No comments:
Post a Comment