బైబిల్
కృష్ణ మోహన్ గారి ప్రశ్నకు శర్మగారి ద్వారా జవాబు దొరికిందని తలుస్తూ పాశ్చాత్యులలో పేరెన్నిక గన్న వాళ్ళు బైబిలును గూర్చి ఏమన్నారో వారి మాటల్లోనే మీ ముందుంచుతున్నాను
Thomas Jefferson, the third President of America, admits candidly :
It is between fifty and sixty years since I read the Apocalypse (Revelation), and I then considered it merely the ravings of a manac.--76
- Thomas Jefferson
Joseph Lewis, President of Free Thinkers of America and editor of The Age of Reason, states :
The Bible is not a divine revelation from God. It is not inspired; on the contrary, it is a wicked book .... It has been responsible for more suffering and torture than any other volume ever printed--77
- Joseph Lewis
Ms Matilda Joslyn Gage, an American writer, states
Boiling heretics and malefactors alive, commonly in oil but occasionally in water, was practised throughout Europe until a comparatively late period.--78
- Matilda Joslyn Gage
అసలు 'బైబిలు ' అంటేనే పుస్తకముల దొంతర అని అర్థము. గ్రీకు భాష లో 5680 కి పై చిలుకు బైబిళ్ళు ఉన్నాయని అంచనా .సిరియచ్ లాటిన్ కోప్టిక్ ఆర్మనిక్ భాషలలో 19,000 వునాయని అంచనా. ఇవి కాక ఆంగ్లములో 24,000 ప్రతులున్నాయని అంచనా . ముఖ్యమైన విషయమేమిటంటే ఇవియేవీ ఒకే పుస్తకము యొక్క ప్రతులు కావు. వేరు వేరు పుస్తకములు. జార్జ్ బెర్నార్డ్ షా , పైని మొదలగు పాశ్చాత్య విజ్ఞులు ఈ గ్రంధమును ఎంతో విమర్శించినారు. వీటన్నిటిలో కూడా ఎన్నోప్రక్షిప్తాలు ,అనుకరణలు, అనుసరణలు వున్నాయి. 4-24(deuteronomy)God himself proclaims like this ' For the lord your God is consuming fire, a jelous God'
ప్రపంచములో, According to the World Christian Encyclopedia (year 2000 version), global Christianity had 33,820 denominations with 3,445,000 congregations/churches composed of 1,888 million affiliated Christians, వున్నాయి . వీరు ఒకరి చర్చి కి ఒకరు పోరు . హిందుత్వములో కులాల విషయం వస్తే మాత్రం అంటా ఒకటైతారు. దాని వెనుక వుండే సదుద్దేశ్యమును గమనించరు.
వారి విషయాలలోనికి పోవుట కంటే మన సనాతన ధర్మమూ పైన మహనీయులు (వారిలో పాశ్చాత్యులు కూడా వున్నారు ) వ్రాసిన పుస్తకాలు యువత చదువనారంభించితే ఈ ధర్మమూ విశ్వ మానవ శ్రేయస్సుకు ఎంతో ఉపయోగ పడుతుంది.
”अयं बन्धुरयं नेति गणना लघुचेतसाम् | उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् || ”
ayaṁ bandhurayaṁ nēti gaṇanā laghucētasām | udāracaritānām tu vasudhaiva kuṭumbakam ||
ayaṁ bandhurayaṁ nēti gaṇanā laghucētasām | udāracaritānām tu vasudhaiva kuṭumbakam ||
Discrimination saying "this one is a relative; this other one is a stranger" is for the mean-minded. For those who're known as magnanimous, the entire world constitutes but a family.
No comments:
Post a Comment